గులాబీ ఎమ్మెల్యేల సూటి ప్రశ్న.! | TS Politics | Telugu Oneindia

2024-01-24 137

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివరణ ఇచ్చారు. సీఎంను కలిసిన నేపధ్యంలో ఈ ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నట్టు వస్తున్న వార్తలను ఖండించారు. నియోజక అభివృద్దిలో బాగంగా సీఎంను కలిసాము తప్ప వేరే ఉద్దేశం లేదన్నారు సీఎం ను కలిసిన ఎమ్మెల్యేలు.
BRS MLAs who met Chief Minister Revanth Reddy gave an explanation. In the context of meeting the CM, these five MLAs denied the news that the party is changing. The MLAs who met the CM said that they have no other intention except that they met the CM in the development of the constituency.
~CR.236~CA.240~ED.234~HT.286~

Videos similaires